ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక
April 25, 2024ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి, గౌరవ అధ్యక్షులుగా ప్రఖ్యాత కవి, సాహితీవిమర్శకులు డా. పాపినని శివశంకర్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 23న గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ కొత్త అధ్యక్ష,…