
సోషలిజం నేటికి సఫలం కాలేదు – అరసవిల్లి
June 6, 2023“నిద్ర నా ప్రియమైన శత్రువు కాదునిద్రలోనే కవి ఆత్మహత్యనిద్రలోనే ఎదురు కాల్పులునిద్రలోనే ఆదివాసి ధిక్కారంనిద్రపోయేదెపుడని “ నిద్ర చాలక కవితలో అంటారు… అరసవల్లి కృష్ణ గారు. నిరంతర జాగూరుకుడైన కవి అతడు. తనదైన సంతకాన్ని తెలుగు కవిత్వపుటల్లో చెక్కిన కవిగా… రాజకీయాలకు కూడా కవిత్వ పరిమళాన్ని అద్దే ‘తడి ఆరని’ వాక్యమతడిది.బాల్యంలోనే ఉత్తరాంధ్ర పల్లె నుండి నగరానికి వలస…