రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

December 25, 2021

నాటకోత్సవాలతో మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి వ్యక్తం చేశారు. నాటకోత్సవాల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ఆర్ధిక సాయం అందించడం స్ఫూర్తిదాయకం అని ఆయన అభినందించారు. శుక్రవారం(24-12-21) రవీంద్రభారతి పైడిరాజ్ మూవీ థియేటర్ లో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్, శ్రీసత్యసాయి కళా నికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం…