తొలితరం కళాదర్శకుడు – టి. వి. యస్. శర్మ
April 5, 2020కళ ప్రకృతిని అనుసరిస్తుంది. ప్రకృతిసిద్ధమైనదే నిజమైన సినిమా. కళ లేనిదే సినిమా లేదు. సినిమాకు దర్శక నిర్మాతలు కర్తలైనట్లు కళాశాఖకు కర్త, భర్త కళాదర్శకుడు ” అన్నది సుప్రసిద్ధ కళాదర్శకుడు టి. వి. యస్. శర్మగారి నమ్మకం. దాదాపు నూరు చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన శర్మగారి జీవితం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చిత్రకళ ‘ను చేపట్టాలనిగాని, జీవ…