చిత్ర, శిల్పకళా మాలిక ‘తూలిక’
January 8, 2021లోగో ను ఆవిష్కరించిన ఉండవిల్లి అరుణ్ కుమార్ చిత్రకళా రంగంలో తనదైన ఖ్యాతి పొందిన మాదేటి రాజాజీ సంపాదకత్వంలోని ఒకనాటి ‘తూలిక’ పత్రిక పునరుద్ధరించడం చిత్రకళకు తిరిగి ఊపిరి పోయడమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ్ కుమార్ అభినందించారు. మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యాన పునరుద్ద రిస్తున్న ‘తూలిక’ పత్రిక లోగోను…