అబ్బుర పరిచిన మహిళల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాకృతులు
October 12, 2023దసరా సాంస్కృతికోత్సవాలలో భాగంగా మంగళవారం(10-10-23) విజయవాడ, దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి విశేష ఆదరణ లభించింది. ఈ ఎగ్జిబిషన్ ను విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అనుమకొండ సరోజినీ…