గోఖలే గారితో చిత్రానుబంధం- కళాధర్

గోఖలే గారితో చిత్రానుబంధం- కళాధర్

May 18, 2024

సినీ కళాదర్శకులు కళాధర్ జన్మదిన సందర్భంగా… పాతాళ భైరవి, గుండమ్మకథ లాంటి సినీమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన కళాధర్ గారు వారి అనుభవాలను గ్రంథస్తం చేసారు. తెలుగు సినీమా కళాదర్శకత్వానికి సంభంధించిన వివరాలతో వచ్చిన మొదటి పుస్తకం ‘సినిమా కళలో కళాధర్ ‘ . ఇందులో వారు కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే గారితో వారి ఆనుభవాలను రాసుకున్నారు… మీ…