అంతర్జాతీయ కళావేదిక-దుబాయి కళామేళా

అంతర్జాతీయ కళావేదిక-దుబాయి కళామేళా

June 8, 2023

ప్రతీ సంవత్సరం మార్చి నెలలో జరిగే దుబాయి ఆర్ట్ ఫెయిర్ అంతర్జాతీయ కళా ప్రదర్శనల్లో అగ్రస్థానం. ఇది మధ్య ప్రాచ్యానికి ప్రాముఖ్యతనిస్తూ 2007లో ప్రారంభమైంది. ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలు పాల్గొనే గొప్ప కళాప్రదర్శన. నలభై దేశాలకు చెందిన తొంభై ఆర్టు గాలరీలు అనంత వైవిధ్యంతో పాల్గొనే ఈ మేళా ప్రపంచంలోని మేటి కళావేదికగా రూపొందింది. అంతర్జాతీయ…