గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

August 6, 2023

కళాకారులను ప్రోత్సహించడం, కచ్ జిల్లాలో కళను అభివృద్ధి చేయడం మరియు యువతరంలో కళ పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.భారతదేశం నలుమూలల నుండి కళాకారులను సేకరించే మొత్తం ఆర్ట్ సెక్షన్ ఆర్ట్ క్యూరేటర్ బాబు (బుజ్జిబాబు దొంగ) ద్వారా జరిగింది.ఈ ఆర్ట్ కాంప్ ను రాడిసన్ హోటల్ ఈవెంట్ మేనేజర్ రిధిమా అగర్వాల్ నిర్వహించారు….