కడపలో తొలి ఆర్ట్ గ్యాలరీ “కళాదర్శన్ ” ప్రారంభం
November 9, 2022యోగివేమన విశ్వవిద్యాలయంకు సరికొత్త శోభ – కనువిందు చేసే కళాదర్శన్ ఆర్ట్ గ్యాలరీ రాయలసీమలో తొలి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన వైవీయు వీసీ ఆచార్య సూర్యకళావతి యోగివేమన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ఒక ప్రత్యేక ఆకర్షణగా సరికొత్త శోభను సంతరించుకొని వై.వి.యు. కీర్తి ప్రతిష్టలను పెంచేలా ఉంటుందని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్య…