సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ
December 15, 2020(డిశంబర్ 15 బాపు జన్మదిన సందర్భంగా … బాపు గురించి వారి ప్రియమిత్రులు ముళ్ళపూడి వారి మాటల్లో …. చదవండి…) బాపు అంటే పని. రోజుకి ఇరవైగంటల పని లొంగని గుర్రాల మీద సవారికి కని, పట్టుదల. బాపూ అంటే సంగీతం. సాలూరి రాజేశ్వరరావు, బడే గులాం అలీ, మొహిదీహసన్, సజ్జాద్, పీజీ వుడవుస్, నవ్వుల మార్కు మార్క్సు,…