
తనయుడి తోడ్పాటుతో చిత్రకారుడిగా రాణిస్తున్న బాపూజీ
July 20, 2022దృశ్య కళారూపాలలో చిత్రకళ ఒక విశిష్టమైన కళ. విశిష్టమైన ఈ కళలో మరలా ఎన్నో రకాలు, రేఖా చిత్రణ , నిశ్చల చిత్రణ, వ్యంగ్య చిత్రణ, ప్రకృతి చిత్రణ, భావ రహిత మరియు భావసహిత చిత్రణ, రూప చిత్రణ, నైరూప చిత్రణ, ఇలా ఎన్నో రకాలు. వీటిల్లో రూప చిత్రకళ అనునది నిజంగానే చాలా క్లిష్టతరమైన ప్రక్రియ అని…