గగనానికెగసిన ‘చంద్ర’ కళ
April 30, 2021చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. కొందరికి ఆయన బొమ్మలంటే ఇష్టం ! కొందరికి ఆయన కార్టూన్లంటే ఇష్టం ! కొందరికి ఆయన రాసిన కథలంటే ఇష్టం ! మరికొందరికి ఆయన నటించిన సినిమాలంటే ఇష్టం ! ఇలా గత ఐదు దశాబ్దాలుగా అన్ని విధాలుగా తెలుగు వారికి దగ్గరయిన పేరు చంద్ర. తన 74 వ యేట…