ఆగిపోయిన ‘ఇలయరాజా’ కుంచె …
June 7, 2021ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ గొప్ప యువ చిత్రకారుణ్ని కోల్పోయింది. గత రెండు దశాబ్దాలుగా వీరి చిత్రాలను చూస్తున్నాం. గ్రామీణ దృశ్యాలను అత్యంత సహజ సుందరంగా చిత్రించడంలో సిద్దహస్తులు ఇలయరాజా స్వామినాథన్. బెంగలూరు చిత్ర సంత లోనూ, అమలాపురంలోనూ వీరిని రెండు సార్లు కలుసుకున్నాను. కరోనా ఎందరో కళాకారులను మనకు దూరం చేసింది. అలాగే మృత్యువుతో పోరాడిన ఇలయరాజా…