చిత్రకళా ఉద్దండుడు – కూర్మాపు నరసింహం

చిత్రకళా ఉద్దండుడు – కూర్మాపు నరసింహం

November 2, 2020

నేడు కూర్మాపు నరసింహం 118 వ జయంతి సందర్భంగా … కళింగసీమలో జన్మించి కళామతల్లి కృపాకటాక్షాలను ప్రసన్నం చేసుకోగల్గిన కళాతపస్వి కూర్మాపు నరసింహం. ఆయన పట్టిన కుంచె చిత్రలేఖనంలో సరికొత్త పుంతలు తొక్కితే, ఆ కుంచెనుండి జాలువారిన రంగులు సజీవ చిత్రకళా ఖండాలకు ఊపిరిలూదాయి. తాతతండ్రుల నుండి అనువంశికంగా సంక్రమించిన కళాతృష్ణకు స్వయంకృషి తోడు కావటంతో నరసింహం చిత్రలేఖనంలో…