
రాజాజీ 81వ జయంతి వేడుక
October 10, 2018కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఆధునిక ఆంద్ర చిత్ర కళకు పునాది వేసి అచిర కాలంలోనే అనంత లోకాలకేగిన దామెర్ల రామారావు తర్వాత ఆ కళా వారసత్వాన్ని చిరకాలం కొనసాగెందుకు అలుపెరుగక కృషి చేసిన ఇద్దరు ప్రముఖులలో అచార్య వరదా వెంకట రత్నం మొదటి వారైతే రెండోవ వ్యక్త్తి ఆచార్య మాడేటి రాజాజీ .ఇందులో మొదటి వారైన వెంకట రత్నం రామారావుకు మిత్రుడు మరియు శిష్యుడైతే రెండవ వాడైన రాజాజీ…