లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

లలిత కళాసేవలో ‘మామిడిపూడి కృష్ణమూర్తి’

May 23, 2021

భువిపై ఒక వేకువ కారణమౌతుంది మరో వైపు రేయికి. వేకువ సృష్టించిన వెలుగు శాశ్వతం కాదు అలాగే రేయి సృష్టించిన చీకటీ కూడా శాశ్వతం కాదు. అవి రెండూ నిరంతర పరిణామాలే. నిండు పున్నమి నాటి పండు వెన్నెల మనసుకు నిజంగానే హాయిగొల్పుతుంది. కానీ అదీ శాశ్వతం కాదు దానివెంబడే మరలా అమావాస్య సృష్టించిన కటిక చీకటి కూడా…