
చిత్రకళారత్నం-మన్మోహన్ దత్
January 22, 2021మన్మోహన్‌దత్ తెలుగు చిత్రకళా రంగానికి సుపరిచితమైన ఒక పేరు. పేరును బట్టి ఆయన ఒక ఉత్తర భారత దేశానికి చెందిన వారని నేటి తరం అపోహపడవచ్చు. కానీ ఆయన నూరు పైసల ఆంధ్రులు. ఆయన పుట్టిన గుంటూరులో నాటి కమ్యూనిస్టు ప్రముఖులు పెట్టిన పేరు. దత్ ఒక చిత్రకారులు. ఒక చిత్రకళోపాన్యాసకులు, చిన్న కథలు గేయాలు వ్రాసిన రచయిత….