‘పికాసో’ మాఊరొచ్చాడు
October 24, 2021ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు. నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును…