చిత్ర,శిల్ప ‘కళారత్న’ జయన్న !
January 30, 2021మట్టికి ప్రాణం పోసిన అభినవ జక్కన్న మన జయన్న. పాతికేళ్ళుగా హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో చిన్నారులకు చిత్రకళ నేర్పిస్తూ… విలక్షణ చిత్రకారునిగా… వైవిద్యం గల శిల్పిగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు. కళాప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, బద్వేలు మండలంలోని చితపుత్తాయపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో 1971, జూన్ 1 న పుట్టిన గొల్లపల్లి జయన్న,…