
రాత-గీతల్లో రారాజు – బాపిరాజు
October 8, 2020నేడు అడివి బాపిరాజు 125 వ జయంతి (1895-2020) అడివి బాపిరాజు చిత్రకారుడు మాత్రమే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారుడు, కళా దర్శకుడు, గాయకుడు ఈయనలో దాగి ఉన్నారు. 1895 అక్టోబర్ 5న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం సమీపంలోని సిరిపల్లె గ్రామంలో జన్మించిన అడివి బాపిరాజు తండ్రి నుంచి లలిత కళలమీద ఆసక్తినీ, అభిమానాన్ని పెంచుకొని,…