అలసిన విశాఖ కడలి కెరటం ‘బాలి’

అలసిన విశాఖ కడలి కెరటం ‘బాలి’

April 18, 2023

తెలుగు పత్రికా రంగానికి సుపరిచితమైన పేరు బాలి. గత ఐదు దశాబ్దాలుగా చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా తెలుగు వారిని అలరించిన 81 ఏళ్ళ (పుట్టింది 29 సెప్టెంబర్, 1941, అనకాపల్లిలో) నిత్య యవ్వనుడు సొమవారం రాత్రి విశాఖపట్నం హాస్పటల్ లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు.80 వ దశకం తెలుగు పత్రికారంగంలో కడలి కెరటంలా ఉవ్వెత్తున లేచి అలజడి…