కొంటె బొమ్మల బాపు
August 31, 2024సముద్రాన్ని సీసాలో బంధించాలి అన్న ఆలోచన ఎంత హాస్యాస్పదమో, బాపు అను రెండక్షరాల కళాప్రపంచాన్ని ఒక చిన్న వ్యాసంలో చెప్పాలనుకోవడం కూడా అంతే హాస్యాస్పదమౌతుంది. కారణం ఆది అంతాలు అగుపించని మహా సముద్రమంతటి కళాసామ్రాజ్యాన్ని కృషితో, పట్టుదలతో ఏర్పరుచుకున్న అతని కళా ప్రపంచపు సరిహద్దులు కూడా కూడా అంతే విశాలంగా మారిపోయాయి. ఇలస్ట్రేషన్స్, కేరికేచర్, కార్టూన్స్ మరియు సినిమా…