బహుముఖ ప్రజ్ఞాశాలి – ‘దాసి’ సుదర్శన్
April 9, 2024సమాజ ప్రగతికి చిత్రకళ తోడ్పడాలని జీవితాంతం పరితపించిన కళాతపస్వి దాసి సుదర్శన్. ఐదు జాతీయ పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసిన ‘దాసి’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన. ‘దాసి’ సినిమా తరువాత ఆ సినిమా పేరు తన ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన పిట్టంపల్లి సుదర్శన్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించారు. సుదర్శన్ కేవలం…