నా జ్ఞాపకాల్లో ‘దాసి’ సుదర్శన్- వెంటపల్లి
April 4, 2024జతీయ అవార్డ్ గ్రహీత, చిత్రకారుడు ‘దాసి’ సుదర్శన్ గారికి నివాళిగా… ఈ వ్యాసం లోకంలో పరిచయాలు ఏర్పడతాయి రెండురకాలుగా ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా. హాయ్ అన్న ఒక్క పిలుపుతో ప్రత్యక్షంగా ఏర్పడే పరిచయాలు కొన్నైతే, హలో అన్న ఒక్క కాల్ తో పరోక్షంగా ఏర్పడే పరిచయాలు మరికొన్ని. పరోక్ష పరిచయాలు మారవచ్చు కొన్నాళ్ళకు ప్రత్యక్షంగా. ప్రత్యక్షపరిచయాలూ మారవచ్చు…