
చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు
January 26, 2024కళ అనేది ఒక గొప్పవరం.. ఆ వరం కొందరికి సహజసిద్దంగా వస్తుంది మరొకరికి సాధనపై సిద్దిస్తుంది. సహజంగా వచ్చినంతమాత్రాన ప్రతీ వ్యక్తి కళాకారుడిగా మారలేడు. దానికి తగిన కృషి చేసినప్పుడు మాత్రమే కళాకారుడిగా గుర్తింప బడతాడు. అందుకు కాలం కూడా కలిసి రావాలి. తక్కువకాలం లో చేసిన కృషి ద్వారా ఎక్కువ పేరు గడించినవారు కొందరైతే, ఎక్కువకాలంలో చేసిన…