
మాదేటి రాజాజీ జయంతోత్సవం
October 5, 2024శిల్ప, చిత్రకారిణి కుమారి దార్ల రాఘవ కుమారి కి ‘మాదేటి రాజాజీ స్మారక పురస్కారం’_____________________________________________________________________ ఆచార్య మాదేటి రాజాజీ గారి జయంతోత్సవం అక్టోబర్ 5 వ తేదీన రాజమండ్రి దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు గారి అధ్యక్షతన భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ మరియు రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీల సంయుక్త…