సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

March 13, 2024

‘మాశ్రీ’ అన్నది మారేమండ శ్రీనివాసరావు గారి కుంచె పేరు. ఈయన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో మారేమండ హనుమంతరావు, శకుంతలమ్మ గార్లకు మార్చి 13, 1938 లో జన్మించారు. బాల్యంలో కొలకలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. చిత్రలేఖనంలో డిప్లమో కోర్సు అప్పట్లో మద్రాస్ లో పూర్తి చేసేవారు. ‘మాశ్రీ’ చిత్రలేఖనం డిప్లమో…