బొమ్మలు చెక్కిన శిల్పం
September 21, 2022(మరో ప్రపంచంలో తన బొమ్మలతో దుమారం రేపడానికి మోహన్ బయలు దేరి అయిదేళ్లు అయిన సందర్భంగా చిన్న జ్ఞాపకం) బొమ్మలు కూడా మాట్లాడతాయి.మాట్లాడ్డమే కాదు జనం తరపున పోట్లాడతాయి.కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి.కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి.రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి.అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు.బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టిఆ చేతిని కదిపే కళాకారుడి…