
భావ వ్యక్తీకరణకు ‘చిత్ర’ భాష్యం
March 27, 2025స్వచ్చమైన ‘ముత్యం’లాంటి మనసు మాత్రమే మారుతున్న వస్తుప్రపంచాన్ని తెల్లని కాన్వాసులపై ముద్రించగలదు, వర్ణమయం చేయగలదు. కొంతమంది చిత్రకారులను చూసినప్పుడు మాత్రమే ఇది వారి సొంతమని అనిపిస్తుంది. ముత్యం శ్రీనివాస్ రెడ్డి వంటి నిష్ణాతులైన చిత్రకారులను చూసినప్పుడు సంక్లిష్టమైన భావాలను ఇంతసూక్ష్మంగా చిత్రించవచ్చా అన్న సంశయము కలుగుతుంది. ముత్యం శ్రీనివాస్ రెడ్డి 1970 లో పల్నాడు జిల్లా నరసరావుపేట లో…