ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

ఎంత ఎదిగినా మౌనంగానే… వెళ్ళిన-వలీ

April 26, 2024

ఎస్.ఎం. వలి… తెలిసినవారు ‘వలి’ అంటారు. తెలియనివారు ‘వాలి’ అని చదువుతారు. సౌమ్యుడు – కష్టం నుండి ఇష్టంగా కుంచెను ప్రేమగా పట్టికొని కళాప్రపంచంలో నిటారుగా నిలిచున్న కళాసాధకుడు. వారితో నాకున్న అనుబంధం 20 ఏళ్ళు నాటిది. మా తొలి పరిచయం బెంగళూరులోనే జరిగింది. నేను KV(కేంద్రీయల విద్యాలయ)- I.I.Sc లో పని చేస్తున్న రోజుల్లో తాను KV–NAL…