సౌందర్యమయం – వెంకట రమణ చిత్రాలు
July 25, 2025సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు. తరచిచూస్తే దృశ్యజగతిలో ప్రతీది రేఖలమయమే. పొందికైన కొన్ని రేఖల సమూహం రూపాలను సృష్టిస్తే, అందమైన కొన్ని వర్ణాలు ఆ రూపాలను సుందరమయం చేస్తాయి. ఈ రంగు రేఖల కలయికతో ఏర్పడిన ప్రకృతిలోని ప్రతీదీ సుందరమైనది కానక్కరలేదు. సౌందర్యమైనదైతేనే మనసుల్ని ఆకట్టుకుంటుందన్న రూలూ లేదు. యోచించే మనసు ఆధారంగా వుంటుంది సౌందర్యమనెడి భావన….
