అద్భుతమైన పుస్తకం – ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

అద్భుతమైన పుస్తకం – ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

February 4, 2025

ఎల్లలు లేనిది, ఎల్లలు ఎరుగనిది కళ. కళలను 64 గా మన పెద్దలు పేర్కొన్నారు. ఆ కళల్లో అత్యంత పురాతనమైనది చిత్రకళ, శిల్పకళ. మన దేశ శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తాయి హైందవ దేవాలయాలు. చిత్రకళ కుడ్యాలపై మొదలై ఆ తరువాత పలు ఇతర రకాలుగా విస్తరించి, నేడు కొత్త సోకడలల్లోకి వెళ్ళింది. ఇటువంటి చిత్రకళ, ఇతర కళల్లో ఏ…