చారిత్రక అవసరం ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ పుస్తకం
December 27, 2024‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (Art of AP- Coffee Table book) గ్రంథం చూశాక కొన్ని మాటలు రాయాలనిపించింది. తన కళ, తన కృషి మాత్రమే గుర్తింపబడాలని.. ఇతరుల విజయాలను సహించలేని, ఒప్పుకోలేని సంకుచిత భావాలతో నిండి వున్న నేటి కాలంలో అందరిలా కాకుండా తన జాతి మొత్తం తానే అనుకుంటూ… ఆ జాతిగౌరవాన్ని పలువురికి ప్రకటించాలనుకున్న కళాసాగర్…