విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘
September 27, 2023ఉత్తరాంధ్ర పోరాటాలకు పురిటిగడ్డ మాత్రమే కాదు, సాహితీ కళా రంగాలకు పుట్టినిల్లు. గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడు, అంట్యాకుల పైడిరాజు లాంటి సాహిత్య, సంగీత, చిత్రకళా రంగ ఉద్దండులెందరో నడయాడిన నేల విజయనగరం. వృత్తిరీత్యా చిత్రకళా భోదన చేస్తూ, మరో పక్క చిత్రకళ-సాహితీ రంగాలలో విశేషంగా రాణిస్తున్న ఇనపకుర్తి చిన సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా వాసే. తన…