“అసమర్థుడు” నాటక ప్రదర్శన

“అసమర్థుడు” నాటక ప్రదర్శన

October 8, 2021

బతుకమ్మ తెలంగాణకి మాత్రమే సొంతమైన ప్రకృతి పండగ. ప్రకృతిని ఆరాధించే పండగ. ప్రకృతిని తల్లిలా స్త్రీలా కొలిచే పండగ. స్త్రీని ప్రకృతిలా ఆరాధించే పండుగ. అలాంటి పండుగను తెలంగాణ ప్రభుత్వం చాలా మహోన్నతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భాషా సాంసాంస్కృతిక శాఖ, తెలంగాణ బతుకమ్మ సంబురాలలో భాగంగా .. మరోమారు మీ ముందుకు “అసమర్థుడు” నాటకం మరో ప్రదర్శన ఇవ్వబోతున్నాం….