దివికేగిన పద్య పారిజాతం
March 10, 2022అక్షరానికి ప్రాణవాయువతడు… సాహితీ జీవన నిరాశావాదాన్ని పారదోలిన ఆశావాది తెలుగు పదాల చిరునవ్వుతో…. ఆడుతూ పాడుతూ పద్యాన్ని అవలీలగా అల్లి.., సర్వేపల్లి రాధాకృష్ణకు తెలుగు తీయదనాన్ని పంచిన “బాలకవి”. ‘శారదా తనయుడిగా తెలుగు పద్యానికి పట్టం కట్టాడు. దేశం నలుమూలల్లో అవధాన కళా తోరణం కట్టి “అవధాన కోకిలై” ప్రపంచమంతా తెలుగు మాధుర్యాన్ని చాటిన ‘మధురకవి’ వాణీ వరపుత్రుడై…