బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ పారేఖ్ కు ఫాల్కే పురస్కారం

బాలీవుడ్ ‘హిట్ గర్ల్’ పారేఖ్ కు ఫాల్కే పురస్కారం

September 27, 2022

(ఆశా పారేఖ్ కు ఫాల్కే పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) భారతీయ సినిమారంగంలో విశేష కృషి చేసిన కళాకారులకు భారత ప్రభుత్వం ఇచ్చే జీవితకాల విశిష్ట పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’. ఢుండిరాజ్ గోవింద ఫాల్కే అనే ‘దాదా ఫాల్కే’ భారతీయ సినిమాకు పితామహుడు. 1913లో తొలి పూర్తి స్థాయి మూకీ సినిమా ‘రాజా…