
అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి
July 2, 2025ఆంధ్రప్రదేశ్ లోని చిన్న పట్టణంలో పుట్టి, పంజాబ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసి, నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తిచేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కించుకొని, అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ లో ఆస్ట్రోనాట్ కాండిడేట్ గా టైటాన్ స్పేస్ మిషన్ ను 2029లో చేపట్టనుంది…