స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు
March 3, 2022ఆస్తులు అంతస్థులు ఎవరి వెంటారావని, ప్రతి ఒక్కరు సేవా భావం పెంపొందించు కోవాలంటూ సమాజానికి కరోనా వైరస్ గొప్ప సందేశం అందించిందని తెలంగాణ శాసన మండలి సభ్యులు యెగ్గె మల్లేశం అన్నారు. శనివారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కెవిఎల్ ఫౌండేషన్, వాసు స్వరాంజలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు…