స్వతంత్ర్య స్ఫూర్తి – తెలుగు దీప్తి
April 1, 2022ఎ.పి.ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్, ఆంధ్రప్రదేశ్ ఇదివరలో ఎన్నో పర్వదినాలలోను, సామాజిక పరిస్థితులలోనూ మన చిత్రకారులు అందరమూ మన చిత్రాల ద్వారా స్పందించినాము.నేడు మన జాతీయ పర్వదినమైన అజాది కా అమృతోత్సవము సందర్భంగా మరల మనము అంతా ముందుకు రావాలని కోరుతున్నాము.భారత దేశ స్వతంత్రత కోసం కొదమ సింగాలై పోరాడినవారు, ఆంగ్లేయులను అదిలించిన వారు, అసువులు బాసిన తెలుగు వారు…