చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు
April 3, 2020చిన్నారి చిట్టి చేతులకు చిత్రకళలో ఓనమాలు దిద్ది, రంగులు అద్దేందుకు అలు పెరుగని ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తున్న చిత్రకారుడు, బాలల బంధువు బొమ్మారెడ్డి అప్పిరెడ్డి. వందలాది అవార్డులు, వేలాది ప్రతిభా సర్టిఫికెట్లు, అసంఖ్యాక కళాభిమానుల అభినందనలు అందుకున్న వీరు కళాజగతిలో ఎన్నెన్నో చమక్కలు మెరిపించారు. ఒకటి రెండుసార్లు మినహాయిస్తే వరుసగా 16 సార్లు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు…