అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

July 6, 2022

తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోశన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’; వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గానసరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి… మంగళంపల్లి జన్మస్థానం… బాలమురళీకృష్ణ…