కథన చతురతతో నడిచిన బాలి కథలు !

కథన చతురతతో నడిచిన బాలి కథలు !

August 31, 2022

ఎంత ఎక్కువగా చదివి, ఎంత తక్కువగా రాస్తే అంత కొత్తగా ఉంటుంది రచన అని నా అభిప్రాయం. బాలి కథలు ఈ సూత్రానికి లోబడకున్నా జీవితంలో అతి తక్కువ కథలు రాసిన వాళ్ళల్లో అందునా మేలైన రచనలు చేసిన వాళ్ళల్లో ఒకడని మాత్రం చెప్పవచ్చు. బాలి కథలు ఏ ‘ఇజాలు’ లేని ఏ సందేశాలు లేని ఏ వాదాలూ…