వంశీ రామరాజుకు బాలు పురస్కారం!
September 30, 2022“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…