బాపు అవార్డు అందుకోనున్న చిత్రకారుడు ‘గోపీ ‘

బాపు అవార్డు అందుకోనున్న చిత్రకారుడు ‘గోపీ ‘

December 14, 2020

రేఖా చిత్రకళలో బాపు అనే వట వృక్షం కింద మొలకెత్తి, పత్రికా రంగంలో 80 వ దశకంలో వెల్లువలా విస్తరించిన రెండాక్షరాల సంతకం.. గోపీ. తెలుగు పాఠకులకు నేటికీ గుర్తుండే రేఖా చిత్రాలు, ప్రకటనల చిత్రాలు, లోగోలు ఎన్నో గీసారు. పుట్టింది జూన్ 6, 1952, మొహబూబ్ నగర్ జిల్లా లో. వీరి పూర్తి పేరు లగుసాని గోపాల్…