బాపు-రమణ-బాలు కళాపీఠం పురస్కారాలు
December 16, 2021గుంటూరు, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో బాపు-రమణ-బాలు కళాపీఠం అధ్యర్యంలో బుధవారం 15వ తేదిన ఉదయం ఘనంగా బొమ్మర్షి బాపు జయంతి వేడుకలు. ఈ కార్యక్రమం చక్కని నాదస్వర వాయిద్యంతో ప్రారంభించారు. ఈ నాదస్వరం ప్రత్యేకత మహిళా కళాకారులుచే ఎలమందరావు కుమార్తెలు పార్వతి, అంజలి సన్నాయి, నాగమణి, నగేష్ డోలు వీరి వాయిద్యం అందరినీ ఆకట్టుకుంది. ఇది…