స్వాతంత్య్ర సమర మూర్తులకు చిత్ర నీరాజనం
January 25, 2023విజయవాడ రాజభవన్ లో గత నవంబర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ ప్రచురించిన గ్రంథము “స్వాతంత్య్ర స్ఫూర్తి – తెలుగు దీప్తి” ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 73 మంది చిత్రకారులు రూపొందించిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 133 స్వాతంత్ర్య సమరయోధుల రూపచిత్రాల సంకలనమే ఈ గ్రంథము. మహాత్మా గాంధీ…