మానవ జీవిత ఉత్సవసౌరభాన్ని తెలిపే కథలు

మానవ జీవిత ఉత్సవసౌరభాన్ని తెలిపే కథలు

May 26, 2025

విశాఖపట్నం నగరంలోని బర్మా కేంపు గురించి రాసిన అత్యద్భుతమైన కథలు. తప్పక చదవాల్సినవి. వీటిలో హాస్యం ఉంది. వ్యంగ్యం ఉంది. విషాదం ఉంది. తోటి మనుషుల మీద ప్రేమ, మమకారం ఉంది. ఇది నిండైన బతుకు పుస్తకం. బర్మాకేంపుకథలు ఒకనాటి చరిత్రనీ, వలసబతుకులనీ, ప్రాంతీయ అస్తిత్వాన్నీ కలుపుకున్న గాథలు. చిన్న చిన్న కథలుగా విడగొట్టబడ్డ ఓ ప్రాంత చరిత్ర….