భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

September 28, 2022

నాటక ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో భాసుడి ప్రతేకత మెచ్చుకోదగ్గది. భారత కథలో.. ఘటోత్కచుడిని దూతగా.. శాంత మూర్తిగా మలచి పంపించడంలో.. భాసుడి నేర్పు నిజంగా ప్రశంసనీయం. ఇదీ ఒక చిన్న నాటిక వంటిదే.ఒకే అంకం. ఒకే రంగస్థలం.ప్రదర్శనకు ఎక్కువ అనుకూలం.ప్రదర్శనకు ఒక గంట సమయం పడుతుంది.. ఎక్కువ చర్చ, ఎక్కువ సంఘర్షణ ఉండవు.సులభంగా నడుస్తాయి.కథ అంతా సహజంగా కనిపిస్తుంది. పాత్రలూ…